Dieses Foto wurde 1942 aufgenommen. das ist das Foto von Kenschinju Ken ein Japaner.
Er ist 35 Jahre alt. Er isst, was er will. Er isst, wann er will.
Er schläft, so lange er will. Er macht überhaupt keinen Sport.
Er trinkt mehr Bier als Wasser. überraschen Sie sich nicht. die Muskeln sind.
Darin liegt kein großes Geheimnis. Auch Sie können einen solchen fitten muskulösen Körper haben.
Schauen Sie sich den Mann an, der links in der Ecke auf dem Boden sitzt.
Ich weiß nicht, wer in der Mitte steht.
ఈ ఫోటో 1942 లో తీసింది. కెన్ షింజు జపానీయుడు. ఇతని వయసు 35. ఇతను ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేవాడు.. ఏది పడితే అది తినేవాడు..ఎప్పుడు కావాలంటే ఎంత కాలం కావలిస్తే అంత నిద్రపోయేవాడు. అస్సలు ఎక్షరసైజ్ చేసేవాడు కాదు. నీళ్ళ కంటే బీర్ ఎక్కువగా తాగేవాడు. కానీ కండరాల బిగుతు అలా ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోకండి. అందులో పెద్ద రహస్యం ఏమీ లేదు. మీరు కూడా అలాంటి శరీరాన్నే పొందవచ్చు. ఎడమవైపు నేలమీద మూలగా కూర్చున్న మనిషిని చూడండి అతనే కెన్ షింజు. ఆ మధ్యలో నిల్చున్నోడు ఎవడో నాకు తెలయదు.
No comments:
Post a Comment