Monday 11 December 2023

విదేశీభాషలతో ఉన్నత శిఖరాలు చేరుకున్న రచయిత

 ఫ్రెంచ్ లో నవల రాసిన తెలుగు రచయత వెంకట్ పూలబాల,  దూరదర్శన్ లో   కెరీర్ అవకాశాల గురించి తెలియజేసే లక్ష్యం వంటి కార్యక్రమాలద్వారా  మరియు సాహిత్య ప్రహేళిక వంటి  సాహిత్య రచనావ్యాసంగం  కార్యక్రమాలద్వారా  , ఆల్  ఇండియా రేడియో హాస్య నాటికల ద్వారా సుపరిచితులు.  ఒక్క ఫ్రెంచ్ లో నే కాక ఆరు   విదేశీభాషలతో అత్యధికంగా పుస్తకాలు రచించిన ఎక్స్ ఫోనిక్ రైటర్ గా పేరుతెచ్చుకున్న పూలబాల  సాహిత్య ప్రస్థానం రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పేదాకా సాగింది. 


తెలుగు మధ్య తగరతి కుటుంబంలో పుట్టి తెలుగు మీడియం లో చదువుకున్న  పూలబాల అవిరళ కృషితో  6 విదేశీభాషలలో తడుము కోకుండా మాట్లాడ్డమే కాకుండా వాటిని బోధిస్తూ అనువాదకు డిగా రాణిస్తూ  అనేక గ్రామాన పాఠశాలలలో విద్యార్థులకు ఉచిత శిక్షణ తో స్ఫూర్తిని ఇస్తూ యువతకు  ఆదర్శంగా నిలిచారు. 

హాయ్ టెక్ సిటీ లో ఫ్రెంచ్ కంపెనీలో అనువాదకుడిగా చేస్తున్న పనివదిలి పెట్టి   భాషా బోధనా పట్ల మక్కువ తో  విజయవాడ నగరంలో EFL - ఈజీ ఫారిన్ లాంగ్వేజస్ (బెంజ్ సర్కిల్ దగ్గర) అనే సంస్థ ను స్థాపించి 14 సంవత్సరాలుగా ఫ్రెంచ్ , జర్మన్ ,స్పానిష్ , ఇటాలియన్, జపనీస్ మరియు ఇంగ్లిష్ - ఆరు విదేశీభాషలను బోధిస్తున్నారు.


పూలబాల  ఇండో ఫ్రెంచ్ కల్చరల్ అకాడెమీ  స్థాపించి కల్చరల్ అకాడెమీ ద్వారా చిన్నపిల్లలకు ఉచితంగా ఫ్రెంచ్ డ్రామా, పాటలు వంటి సాంస్కృతిక కార్య క్రమాల్లో శిక్షణ ఇస్తూ,   శిక్షణ పొందిన (3 వతరగతి నుంచి 10 వ తరగతి వరకూ చదువుతున్న బాల బాలికలు పలు రేడియో కార్యక్రమాలు ఇప్పిస్తున్నారు  జూన్ 25 వ తేదీన 2017 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన కార్యక్రమాన్ని యు ట్యూబ్ లో మల్టి లింగ్వల్ కిడ్స్  అని టైపు చేసి చూడవచ్చు. భీమవరం నుంచి మరో రెండు రేడియో కార్యక్రమాలలో కూడా ఈ విద్యార్థులు పాల్గొన్నారు.  

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ  ఏ పి సి ఎన్  ఎఫ్ ( APCNF)  ఆంధ్రప్రదేశ్  సెంటర్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ చైర్మన్  సీనియర్ ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ శ్రీ విజయకుమార్ గారిచే అధికార అనువాదకుడిగా నియమించబడ్డ తరువాత పూలబాల చేసిన కృషి  ఈమధ్యనే వెలుగులోకి వస్తోంది. 




Saturday 9 December 2023

మైసూర్ విశ్వవిద్యాలయంలో గర్వించదగిన క్షణం

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయులందరికీ కనిపించేంత గొప్ప ఎత్తుకు చేరుకున్నారు. లేకపోతే మనలో ఎంతమంది ఆయన్ని చూసి ఉండేవాళ్ళం పట్టించుకుని ఉండేవాళ్ళం? 

ఆయన అత్యున్నత భారత రాష్ట్రపతి స్థానంలో నిలిచారు. జ్ఞానము వలన కూడా ఆయన అంతే ఉన్నత స్థానంలో నిలిచాడు. కానీ ఆయన రాష్ట్రపతి కాకపోతే ఎంతమంది పట్టించుకుని ఉండేవాళ్ళం.

మనమందరం అతని పుట్టినరోజును సెప్టెంబర్ 5న జరుపు కుంటాము, చాలా మంది ఉపాధ్యాయులు అతని గురించి మాట్లాడుతారు. చాలా మంది విద్యార్థులు కూడా అతని గురించి మాట్లాడ. చాలా ప్రేమ మరియు ప్రశంసలు కురిపిస్తారు. ఇలా మాట్లాడేవారిలో, శ్రోతల్లో నిజజీవితంలో ఎంతమందికి అభిమానం ఉంటుంది? 

 మనలో ఎంతమందికి ఆయన పనిచేసిన యూనివర్సిటీలో ఆయన స్థానం, కుర్చీ చూడాలనే కోరిక ఉంటుంది? వారిలో మైసూర్ యూనివర్సిటీలో ఆయన సీటు ఆయన పని చేసే సీటు వద్దకు ఎంతమంది అదృష్టవంతులు వెళ్లగలుగు తారు? చాలా కొద్దిమంది. అందులో నేను ఒకడిని. 

Professor of philosophy and Chairman, Dr. Daniel  who occupied same cahir as Dr. Sarvepalli Radhakrishnan who sits in the same place where Sarvepalli sat took us to the philosophy classroom where Dr. Sarvepalli Radhakrishnan taught. It was a very emotional experience. 

నాకు అవకాశం వచ్చింది. అది గొప్ప గౌరవం, మరచిపోలేని అనుభవం. అక్కడ తత్వశాస్త్ర ప్రొఫెసర్. డేనియల్ గారిచే గౌరవించబడటం గొప్ప సన్మానం.

Friday 8 December 2023

Dr. Abdulkalam Excellency Award

 3. Dezember Am Sonntag habe ich den Abdulkalam Excellency Preis im Program organiesert von X ray,  eine  berühmte Kulturorganisation  von Andhrapradesh  erhalten – die andere Empfänger



kamen aus weit entfernten Orten wie Rajahmundry, Bobbili und Hyderabad. Sie sind alle sehr großzügige Menschen aus unterschiedlichen Bereichen – ein Arzt, ein Filmschauspieler und ein Sozialarbeiter.  

Herr Raju aus Bobbili spendet sein gesamtes Gehalt an die Armen und lebt vom Gehalt seiner Frau. Frau Usha von der Postabteil ung ernährt 10 Waisenkinder. Ich habe private Bildungseinrichtungen und Straßenreparaturen kostenlos unterstützt, aber es ist viel weniger. Sie betrachteten hauptsächlich meine Schriften

Von einer solchen Auszeichnung kann ich nicht einmal träumen. Ich habe mehrere Auszeichnungen von der Regierung sowie von Akademien und Kulturverbänden erhalten. Auszeichnungen sind für mich nichts Neues. Ich habe auch zwei Wortrekorde erreicht.

Aber der Abdul Kalam Excellency Award ist etwas anderes, denn er ist der wahre Held, den ich jeden Tag liebte, bewunderte und an den ich mich erinnerte. Im ersten Kapitel meines Weltrekord-Romans „Bharatavarsha“ habe ich ein Gedicht über ihn geschrieben, in dem ich seine Persönlichkeit und seine Leistungen abgebildet. So habe ich ihn mit meinem Magnum Opus verbunden.


Der Abdulkalam Excellency Award hat ihn mit meinem Leben verbunden. Es gab mir ein Gefühl der Erfüllung und hob meinen Geist auf eine andere Ebene sozialer Verantwortung. Der Name des großen Helden Indiens sendet endlose Schwingungen in meinem Herzen.