Saturday, 9 December 2023

మైసూర్ విశ్వవిద్యాలయంలో గర్వించదగిన క్షణం

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయులందరికీ కనిపించేంత గొప్ప ఎత్తుకు చేరుకున్నారు. లేకపోతే మనలో ఎంతమంది ఆయన్ని చూసి ఉండేవాళ్ళం పట్టించుకుని ఉండేవాళ్ళం? 

ఆయన అత్యున్నత భారత రాష్ట్రపతి స్థానంలో నిలిచారు. జ్ఞానము వలన కూడా ఆయన అంతే ఉన్నత స్థానంలో నిలిచాడు. కానీ ఆయన రాష్ట్రపతి కాకపోతే ఎంతమంది పట్టించుకుని ఉండేవాళ్ళం.

మనమందరం అతని పుట్టినరోజును సెప్టెంబర్ 5న జరుపు కుంటాము, చాలా మంది ఉపాధ్యాయులు అతని గురించి మాట్లాడుతారు. చాలా మంది విద్యార్థులు కూడా అతని గురించి మాట్లాడ. చాలా ప్రేమ మరియు ప్రశంసలు కురిపిస్తారు. ఇలా మాట్లాడేవారిలో, శ్రోతల్లో నిజజీవితంలో ఎంతమందికి అభిమానం ఉంటుంది? 

 మనలో ఎంతమందికి ఆయన పనిచేసిన యూనివర్సిటీలో ఆయన స్థానం, కుర్చీ చూడాలనే కోరిక ఉంటుంది? వారిలో మైసూర్ యూనివర్సిటీలో ఆయన సీటు ఆయన పని చేసే సీటు వద్దకు ఎంతమంది అదృష్టవంతులు వెళ్లగలుగు తారు? చాలా కొద్దిమంది. అందులో నేను ఒకడిని. 

Professor of philosophy and Chairman, Dr. Daniel  who occupied same cahir as Dr. Sarvepalli Radhakrishnan who sits in the same place where Sarvepalli sat took us to the philosophy classroom where Dr. Sarvepalli Radhakrishnan taught. It was a very emotional experience. 

నాకు అవకాశం వచ్చింది. అది గొప్ప గౌరవం, మరచిపోలేని అనుభవం. అక్కడ తత్వశాస్త్ర ప్రొఫెసర్. డేనియల్ గారిచే గౌరవించబడటం గొప్ప సన్మానం.

No comments:

Post a Comment