ఉదయ్ కిరణ్ హీరో కాకముందే నాకు తెలుసు. ఎంతో కష్టపడి ఎదిగాడు. కానీ ఆయన ఎదుగుదల కొందరికి నచ్చలేదు. మానసికంగా ఎంతో హింసించడం దగ్గరగా చూశాను. అటువంటి పరిస్థితుల్లో బతకడం కంటే చనిపోవడమే ఆయనకు తేలిక అని నిర్ణయించుకున్నాడు అన్నారు బిగ్‌బాస్ విజేత కౌశల్. ఉదయ్ కిరణ్‌పై ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. కౌశల్ ఇటీవలు ‘కన్నప్ప’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
తెలుగు సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న అతికొద్ది హీరోల్లో ఒకరిగా నిలిచాడు ఉదయ్ కిరణ్ . 2000లో విడుదలైన ‘చిత్రం’ సినిమాతో అరంగ్రేటం చేసిన ఆయన ఫస్ట్ మూవీతోనే బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాడు. అందరూ కొత్త నటులతో అతి తక్కువ బడ్జెట్‌తో ఉషాకిరణ్ మూవీస్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తర్వాత మనసంతా నువ్వే, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, శ్రీరామ్, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు వంటి చిత్రాలతో ఇటు యువతలోనూ, అటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ టైమ్‌లో స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు.
Ich kannte Uday Kiran schon bevor er zum Helden wurde. Er wuchs sehr hart auf. Doch manchen Leuten gefiel seine Entwicklung nicht. Ich sah aus nächster Nähe, wie er psychisch gefoltert wurde. Er entschied, dass es für ihn einfacher sei zu sterben, als unter solchen Bedingungen zu leben, sagte Bigg-Boss-Gewinner Kaushal. Seine schockierenden Kommentare über Uday Kiran gehen derzeit in der teluguischen Filmindustrie viral. Es ist bekannt, dass Kaushal kürzlich in dem Film „Kannappa“ mitgespielt hat.
Uday Kiran ist einer der wenigen Helden der teluguischen Filmindustrie, der sich das Image eines Loverboys erworben hat. Er gab sein Debüt mit dem Film „Chitram“, der im Jahr 2000 in die Kinos kam, und landete mit seinem ersten Film einen Blockbuster-Hit. Dieser Film, der von Usha Kiran Movies mit sehr geringem Budget und ausschließlich neuen Schauspielern gedreht wurde, wurde damals richtungsweisend. Später erlangte er mit Filmen wie Manasanta Nuvve, Nuvve Nenu, Aunanna Kadanna, Sriram, Nee Sneham und Neeku Nenu Naku Nuvve sowohl beim Jugend- als auch beim Familienpublikum Anerkennung. Er sorgte zeitweise für Aufsehen in der Branche, indem er Filme drehte, die mit Starhelden konkurrierten. Er sorgte dafür, dass selbst große Helden über die Veröffentlichung ihrer Filme nachdachten, wenn Uday Kirans Film herauskam.